The song “Adanthaele Lyrics In Telugu” from the movie “Martin” has lyrics written by AP Arjun. It is sung by Srikrishna and Shruthika Samudrala, with music composed by Mani Sharma.
Song Details
- Singer: Srikrishna
- Lyrics: AP Arjun
- Music: Mani Sharma
- Language: Hindi
- Release Date on …: Sep 3, 2024
Lyrics
ఆమె: ఆకాశాల పల్లకి రామంది అతడు: ఆనందాల పల్లవి చుమంది ఆమె: అర్ధమే మారెనే నేననే మాటకి అతడు: బంధమే చేరెనే రేపని బాటకి ఆమె: కల్లో ఏమో అనే లోపే కథే మొదలైనది
అతడు: అదంతేలే అదంతేలే అదంతేలే ప్రేమ సంగతి
ఆమె: అదంతేలే అదంతేలే అదంతేలే ప్రేమ సంగతి
ఆమె: ఆకాశాల పల్లకి రామంది అతడు: ఆనందాల పల్లవి చుమంది
ఆమె: నా ఊహలో కోలాహలం అతడు: ఊపీరి వెన్నెల బృదావనం ఆమె: పులా రెక్కలే జంట రెక్కలై చుట్టిరాన భూమిని
అతడు: సాగరాన అంచులే మార్చగా చల్లిరావే తియ్యని ప్రేమని
ఆమె: కొత్త గోరింకలా నా చేతిలో నవ్వింది నేటి కాలం అతడు: హాయి కేరింతనే వెయ్యింతలై మోగింది గుండెతళం
అతడు: అదంతేలే అదంతేలే అదంతేలే ప్రేమ సంగతి
ఆమె: అదంతేలే అదంతేలే అదంతేలే ప్రేమ సంగతి
ఆమె: రా…. నాయక సుస్వాగతం అతడు: నీ జతలో జీవితం పంచామృతం ఆమె: నా ప్రపంచమే రాసి ఇవ్వనా వందయేళ్ళ కానుక
అతడు: కాలమంతా తోడై సాగనా ఒక్క జన్మ నీతో చాలక
ఆమె: ఇంటిపేరై ఇలా నీ రాకతో ఈ రోజే ఇలా ఉగాది అతడు: చెలి తారై నువ్వే చెయ్యందగా నాక్కింక లేనిది ఏది
అతడు: అదంతేలే అదంతేలే అదంతేలే ప్రేమ సంగతి
ఆమె: అదంతేలే అదంతేలే అదంతేలే ప్రేమ సంగతి